హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3 నుంచి రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు

NTR: తిరువూరు పట్టణంలో 13వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అధ్యక్షుడు నాగుబండి విశ్వేశరరావు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పోటీలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వారికి ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.