హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

CTR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్‌ నాయుడు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గురువారం పుంగనూరు లకుంట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.6 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.