హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

CTR: అర్హులైన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలం మల్లనూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని గురువారం టీడీపీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు.