హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనుల్లో నాణ్యత కరువు

HNK: అభివృద్ధి పనుల్లో నాణ్యత నవ్వుల పాలవుతోంది. మూడు నాలుగు, నెలలకే  సీసీ రహదారులు కంకర తేలుతున్నాయి. ఇదీ వరంగల్, హన్మకొండ, ప్రాంతాల్లో జరుతున్న అభివృద్ది పనులు తీరు. గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ ఇంజినీర్లు సంతకాలకే పరిమితం అవుతున్నారు. నాణ్యత సంతకాలకే  పరిమితం అవుతున్నారు. దీనిపై ఉన్నతాస్థాయి విచారణ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.