ATP: తాడిపత్రి మండల కేంద్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం చింతలవెంకటరమణస్వామి ఆలయంలో ఈనెల 6న వరుణయాగం నిర్వహించనున్నామని ఆలయ ఈఓ రామాంజ నేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా పడే పంటలు బాగా పండి ప్రజల సుభిక్షంగా ఉండాలని ఈ వరుణ యాగం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో ఈనెల 6న వరుణ యాగం


