హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూట్యూబర్ హత్య కేసులో భార్య, కుమార్తె అరెస్ట్

MNCL: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటనపై CI ప్రమోద్ రావు మాట్లాడారు. వీరిద్దరి మధ్య గొడవ కారణంగా మంగళవారం నిద్రిస్తున్న మోహన్ తలపై భార్య రోకలి బండతో బలంగా కొట్టింది. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు భార్య జమున, ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. కోర్టు తీర్పు మేరకు రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.