E.G: అనపర్తి మండలం రామవరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 9 మంది లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


