హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: ఇవాళ పలు ప్రాంతాల్లో పవర్ కట్ అవుతుందని ఈఈ కె. గోపాలనాయుడు తెలిపారు. సంతకవిటి, గుళ్లసీతారాంపురం విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ గమనించి, సహకరించాలని కోరారు.