NDL: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షహనాజ్ బేగం ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన అధిష్టానానికి షహనాజ్ బేగం కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారం, హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. మహిళలను ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షహనాజ్


