హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం బంద్

NDL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. గురువారం ఉదయం నీటిమట్టం 852.50 అడుగులకు చేరింది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. జలాశయంలో 85.7503 టీఎంసీల నీటి నిల్వ ఉంది.