ATP: అనంతపురం రూరల్ ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్ నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ స్థానంలో ఆయనను నియమించారు. ఇదే జిల్లాలో ఐపీఎస్ శిక్షణ పొందిన ఆయన, గతంలో జరిగిన హనీట్రాప్ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం రూరల్ ఏఎస్పీగా అశ్విన్


