ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల ప్రాంగణంలో భారీ డ్రోన్ షో నిర్వహించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను అత్యంత కీలకమైన గ్లోబల్ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో డ్రోన్ షో సందడి


