హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాతావరణంలో పెను మార్పులు

BHPL: జిల్లాలో వాతావరణంలో విచిత్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం చలితో కూడిన దట్టమైన పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం భానుడు భగభగమంటూ నిప్పులు కురిపస్తున్నాడు. రాత్రివేళ ఉక్కపోత అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  ఒకరోజులో మూడురకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తండడంతో జనం అయోమయానికి గురవుతున్నారు.