హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 10 నుంచి నవరాత్రి మహోత్సవాలు

NLR: కావలి పట్టణం ​శ్రీ కలుగోళ శాంభవి దేవి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. పత్రిక (బ్రోచర్) ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ​ఎమ్మెల్యే కావ్య మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.