హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమందేపల్లిలో టీడీపీకి షాక్

SS: సోమందేపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, బోయ సామాజికవర్గ నేతలు వైసీపీలో చేరారు. విజయవాడ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, పెనుకొండ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. బోయ సూరి, బోయ నరసింహమూర్తి, ఆంజనేయులు తదితరులు చేరిన వారిలో ఉన్నారు.