NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు రావాలని మంత్రి నారా లోకేష్‌ను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. ఉండవల్లి నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అర్చకుల వేదాశీర్వచనం పొందిన అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలకు లోకేష్‌కు ఆహ్వానం


