హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడా ప్రతిభకు మెరుగైన వసతులు: కలెక్టర్

AKP: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు మౌలిక వసతులు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను బుధవారం ఆదేశించారు. 2032 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి క్రీడల్లో శిక్షణ, జిమ్‌లు, పరికరాలు అందుబాటులోకి తేవాలన్నారు. CSR భాగస్వామ్యంతో స్టేడియంల నిర్వహణ చేపట్టాలని సూచించారు.