NDL: 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలను సాధించేందుకు శాఖలు సమన్వయంతో పనిచేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం సూచించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ వసూళ్లపై సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని సమీక్షించి, బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ లక్ష్యాల సాధనకు సమన్వయం


