WNP: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ హెచ్చరించారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలతో పాటు ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సామాన్యులకు అర్థమయ్యేలా ఫీజుల పట్టికను ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
'నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు'


