హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కండ్రిగలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

కోనసీమ: కొత్తపేట మండలంలోని కండ్రిగ కాలనీలో ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంత కుమారి గురువారం ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి ఎదురవుతున్న సమస్యలను పరిశీలించారు. ప్రజల ముంగిటకే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్నారు.