ASR: అరకు కాఫీ.. రుచిలోనే కాదు, గిరిజనుల జీవనంలోనూ ప్రత్యేక ముద్ర! ప్రపంచ కాఫీ దినోత్సవం వేళ అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. దేశ కాఫీ ఉత్పత్తిలో AP 4వ స్థానంలో ఉంది. అరకు, పాడేరు, అనంతగిరి ప్రాంతాల్లో గిరిజన రైతులు అరబికా కాఫీని ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకు కాఫీ.. ఇది రుచి కాదు.. ఓ బ్రాండ్!


