GNTR: లాలాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి ఇంటికి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి మోహన్‌ను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య


