హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP కీలక నేతకు ED నోటీసులు

CTR: మద్యం కుంభకోణం ఆరోపణలపై చిత్తూరు YCP ఇంఛార్జ్ విజయానందరెడ్డికి ED నోటీసులు జారీ చేసింది. మద్యం రవాణా వ్యవహారాల్లో రూ.100 కోట్లకుపైగా అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌పోర్ట్ సబ్ కాంట్రాక్టులు, సంబంధిత సంస్థల ద్వారా నిధుల బదిలీపై ED ఆరా తీస్తోంది.