హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ పంపిణీ చేసిన ఎంపీడీవో

AKP: మండల కేంద్రమే కోటవురట్లలో ఇవాళ ఉదయం ఎంపీడీవో చంద్రశేఖర్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుని పింఛన్లను అందజేశారు. మండలంలో 9,146 మందికి రూ.3.86 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు.