KRNL: జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో అమలవుతున్న PMDS కార్యక్రమం స్కాచ్ అవార్డుకు నామినేట్ కావడం సంతోషంగా ఉందని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యక్రమంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 1.84 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారని, బహుళ పంటల విధానంతో రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PMDSకు స్కాచ్ అవార్డు నామినేషన్


