TPT: గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఇవాళ ఉదయం ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ వాత్సల్య ఆధ్వర్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి ఈ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4000 లను అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ


