హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంపతుల మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష

MNCL: రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి కె. నిరోష తీర్పు చెప్పారు. సీఐ ప్రమోద్ రావు వివరాలు ప్రకారం.. 2021 జనవరి 18న మంచిర్యాల ACC సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్దెరాగడికి చెందిన రుద్ర స్వరాజ్ - కృష్ణవేణి దంపతులు మృతి చెందారు. కాగా కోర్టులో నేరం రుజువు అయింది.