హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కవల పిల్లల పుట్టినరోజే తండ్రి మృతి

PLD: పెదకూరపాడు మండలానికి చెందిన ఉపాధ్యాయుడు నరేంద్రకుమార్ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తన కవల పిల్లల పుట్టినరోజు రోజే మృతి చెందారు. సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అచ్చంపేటకు చెందిన వెంకట లక్ష్మణను వివాహం చేసుకున్న ఆయనకు కవల కుమారులు జన్మించారు. వారి తొలి పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలన్న తండ్రి కోరిక నెరవేరలేదు.