ELR: జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2.4 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధిస్తూ ఏలూరు ప్రత్యేక NDPS కోర్టు తీర్పు ఇచ్చింది. 2022లో వాహన తనిఖీల్లో తుంపల సాయి, తణుకు సంగీత్‌ల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్ఠ సాక్ష్యాలతో నేరం రుజువైందన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి కేసులో ఇద్దరికి జైలు


