MNCL: జన్నారం ప్రభుత్వ ITI కళాశాల నూతన ఇంఛార్జ్ ప్రిన్సిపల్ గా టి.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న Y.రమేష్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో అదే కళాశాలలో టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ గా నియమించారు. కిష్టాపూర్ ATC సెంటర్ ప్రిన్సిపాల్ గా వెంకటేశ్వర్లకు అధికారులు పూర్తి బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ
ITI కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్‌గా టి.వెంకటేశ్వర్లు


