మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 2024-26 బ్యాచ్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రిన్సిపాల్ డా. మెరాజుల్లా ఖాన్‌తో పాటు అధ్యాపకురాలు డా. ఎన్. జ్యోతి, PSTE హెడ్ రామకృష్ణ, సూపరింటెండెంట్ శ్రీనివాస చారి, సీనియర్ అసిస్టెంట్ సాగర్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తెలంగాణ
మహబూబ్‌నగర్ డైట్‌లో 2024-26 బ్యాచ్ వీడ్కోలు


