NLG: దామరచర్ల TGTWRS (బాలుర) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మొండికత్తి చందు (15), తండ్రి రవి, సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. చదువుపై దృష్టి పెట్టాలని ప్రిన్సిపాల్ మందలించిన అనంతరం బాలుడు వెళ్లిపోయినట్లు సమాచారం. ఆచూకీ తెలిసిన వారు వాడపల్లి ASI 9441093471, SI 871267019, CI 8712670151కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
బాలుడి ఆచూకీ కోసం


