హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతి

NTR: విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదల సెంటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.మృతుడి పూర్తి వివరాలు, చిరునామా తెలియాల్సి ఉంది.