MLG: విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం TSREIS బండారుపల్లిలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. SIR,వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావంఅంశాలపై విద్యార్థులు పార్లమెంట్ తరహాలో చట్టాలరూపకల్పనను ప్రదర్శించారు. సమగ్ర శిక్ష మానిటరింగ్ అధికారి శ్యాంసుందర్ రెడ్డి పాల్గొని ప్రజాస్వామ్యం, నాయకత్వ నైపుణ్యాలపై అవగాహనకల్పించారు. ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు
తెలంగాణ
మాక్ పార్లమెంట్‌లో TSREIS విద్యార్థుల ప్రతిభ


