హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసులో తల్లికూతురు అరెస్టు

VZM: ఎల్.కోట మండలం భీమాలి గ్రామంలో దొంగతనం కేసులో తల్లి కూతురును అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. రవి ఇంట్లో లేని సమయంలో అదే గ్రామానికి చెందిన జీ.లక్ష్మీ ఇంటిలోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. అపహరించిన బంగారాన్ని బుధవారం కొత్తవలస శ్రీవెంకటేశ్వర స్టోర్స్‌లో అమ్ముతుండగా బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.