ASF: రెబ్బెన మండలంలోని గోలేటిలో గల భవిత కేంద్రంలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టు భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు ఎంఈవో వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానికులై ఉండి పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను కలిగి ఉంటే ప్రాధాన్యత ఉంటుందన్నారు.
తెలంగాణ
ఆయా పోస్టు భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం


