HYD: ఎల్నినో ప్రభావం నగర వ్యాప్తంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంపై పడింది. వర్షాలు కురవకపోవడంతో మొక్కలు నాటడం కష్టంగా మారింది. ఈ ఏడాది 4.5 కోట్ల మొక్కలు నాటాలని HMDA ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ నుంచి SEP ఆఖరి నాటికి కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు 50 శాతమే అయినట్లు HMDA అర్బన్ ఫారెస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ
ఎల్నినో ఎఫెక్ట్.. వనమహోత్సవానికి బ్రేక్!


