హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల్లో మోడల్ కిచెన్ గార్డెన్‌లు

ములుగు జిల్లాలోని దేవగిరిపట్నం, జంగాలపల్లి, అబ్బాపురం, రామన్నగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లలో డీఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోడల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ విద్యార్థులకు పోషకాహారం, వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా తోటల నిర్వహణలో పాల్గొంటున్నారు