KRNL: జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలంపూర్‌కు స్నేహితుడిని కలిసేందుకు వెళ్లే సమయంలో స్నేహితుడి మేనకోడలైన బాలికతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాత్రివేళల్లో పాఠశాల ఆవరణకు తీసుకెళ్లినట్లు సమాచారం. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భం నిర్ధారణైంది.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ పేరుతో మోసం.. బాలికకు గర్భం!


