హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 1,100 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 317.40 అడుగులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు కెపాసిటీ 9.637 టీఎంసీలు కాగా 5.023 టీఎంసీల టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 4,099 క్యూసెక్కులుగా ఉందన్నారు.