GDWL: ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 1100 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 కాగా, ప్రస్తుతం 317.40 ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు కెపాసిటీ 9.637 టీఎంసీలు కాగా 5.023 టీఎంసీల టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కొనసాగుతున్న జూరాల వరద ప్రవాహం


