PLD: జిల్లాలోని చెరువుల్లో చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారి ప్రసాద్ హెచ్చరించారు. చికెన్ వ్యర్థాలను చేపల మేతగా వినియోగించరాదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. G.O నంబర్ 56 ప్రకారం చికెన్ వ్యర్థాలను చేపలకు వేయడం నిషేధమని, దీనివల్ల నీటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చేపలకు చికెన్ వ్యర్థాలు వేస్తే చర్యలు'


