BPT: మార్టూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన దాడి కేసులో నిందితుడు బోలే వీరబ్రహ్మంకు రూ.10 వేల జరిమానా విధిస్తూ అద్దంకి అడిషనల్ జ్యుడీషియల్ కోర్టు న్యాయమూర్తి బత్తుల అఖిల తీర్పు వెలువరించారు. కేసులో సాక్షులను కోర్టుకు హాజరుపరచి నేరం రుజువయ్యేలా కృషి చేసిన పోలీసులను, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
2020 దాడి కేసులో కోర్టు తీర్పు


