హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

WGL: భద్రకాళి ఆలయంలో (నేడు) ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.