ప్రకాశం: బీసీ బాలికల వసతిగృహంలో విద్యార్థిని ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పందించారు. బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతిని విచారణకు ఆదేశించారు. ఆమె ఎంఆర్‌ఓ, పోలీసు అధికారులతో కలిసి వసతిగృహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికను కలెక్టర్‌కు అందించనున్నారు. పోక్సో కేసు నమోదు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వసతిగృహ ఘటనపై పోక్సో కేసు నమోదు


