VZM: కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో స్వచ్ఛ రథం కార్యక్రమం ఎంపిడివో ఎస్.రమణయ్య ఆద్వర్యంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛారధం గ్రామాల్లోకి వచ్చినపుడు పొడి చెత్త ఇచ్చి నిత్యావసర సరుకులు పొందాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచరథాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడివో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి'


