NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని చెలికల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విడవలూరులో ఎమ్మెల్యే పర్యటన


