హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు

ASF: అర్హులైన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడాని నేడు చివరి గడువు అని రెబ్బెన AO దిలీప్ కుమార్ తెలిపారు. ఆగస్టు 13 వరకు పట్టాలు పొందిన రైతులు నమోదుకు అర్హులని చెప్పారు. రైతులు తమ పరిధిలోని AEOలను సంప్రదించాలని, ఉ.10 నుంచి సా.5 గంటలకు వరకు AEOలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే ప్రభుత్వ పథకాలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.