హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడే జాబ్ మేళా

KMM: ఖమ్మం టీటీడీసీలో జాబ్ మేళా అక్టోబర్ 1న (నేడు) నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి లేదా ఆపై విద్యార్హత, 18–40 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. రూ.17 వేల వేతనం ఉంటుందని ద్విచక్ర వాహనం తప్పనిసరని ఆమె తెలిపారు.