KMM: ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్‌లో గురువారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.40, బెండకాయ 56, పచ్చిమిర్చి 40, కాకర 46, బీరకాయ 50, పొట్లకాయ 40, సొరకాయ 36, దొండకాయ 40, క్యాబేజీ 30, ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 50, బీట్రూట్ 46, కీరదోస 40, బీన్స్ 100, క్యాప్సికం 64, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు (12) .80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
నేటి కూరగాయల ధరల వివరాలు


